‘శ్రీకృష్ణ ద్వారక రహస్యం’

Sri Krishna Dwaraka Mystery in Telugu,శ్రీకృష్ణుని ద్వారక,Dr P Lavanya,Yuvaraj Infotainment,world Mysteries in Telugu INDIA,sri krishna Dwaraka Mystery in Telugu,Sri Krishna Dwaraka Under Sea,sri krishna dwarka history in telugu,sri krishna dwaraka nagaram mystery,Dwarka: Atlantis of the East,Unknown Facts About Sri Krishna DWARAKA NAGARAM,dwaraka in telugu,dwaraka nagaram in sea,dwaraka at gujarat in india,alientecnology in dwaraka,dwaraka in india gujarat
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘శ్రీకృష్ణ ద్వారక రహస్యం’ ను వివరించారు. భగవంతుడు శ్రీకృష్ణుడి ఉనికిని నిజం చేస్తూ ఒక మహానగరం మహాభారత ఇతిహాసానికి ఎలా సాక్షిభూతంగా నిలిచిందనే విషయాన్ని ఈ వీడియోలో వివరించారు. అలాగే సముద్ర గర్భంలో దాగిఉన్న ద్వారక గురించి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేశారు.

శ్రీకృష్ణ ద్వారక రహస్యం గురించి ఆసక్తికర నిజాలు తెలుసుకోవాలంటే వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =