కొత్త జంటల మధ్య సరదా సన్నివేశాలతో సాగే ‘Couple’s Bar’ వెబ్ సిరీస్

Perfectly Imperfect,Couples Bar Season 2 Ep 9,Latest Comedy Web Series,Couple's Bar,Perfectly Imperfect Comedy Video,Perfectly Imperfect Video,Couples Bar Web Series,Couples Bar Telugu Comedy Web Series,Comedy Web Series,2019 Comedy Videos,Latest Funny Video,Telugu Comedy Videos,Telugu Funny Videos,Couples Bar Videos

‘Couple’s Bar’ యూట్యూబ్ ఛానెల్లో భార్యాభర్తల మధ్య సాగే చిలిపి తగాదాలపై రూపొందించిన Couple’s Bar వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా పెళ్ళైన జంటలకు ఎదురయ్యే సమస్యలు, వారి మధ్య చిన్న చిన్న గొడవలను హాస్యవిధానంలో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాత్రల్లో ప్రవేశించి, తమ అభినయంతో నటీనటులు పూర్తిస్థాయిలో అలరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకుని, సీజన్ 2 ఎపిసోడ్స్ తో కొనసాగుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలతో పాటుగా ఇతర దంపతులు సైతం తమను తాము పోల్చుకునేలా, ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ వెబ్ సిరీస్ ను వీక్షిస్తూ ఆస్వాదించవచ్చు.

సరదా సరదాగా సాగే ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ కోసం స్క్రోల్ చేయండి👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 1 =