ఆజ్ఞాచక్రం వద్ద ధ్యానం చేయవలసిన దైవతముల వివరణ!

Dr Ananta Lakshmi Explains About Meditation upon Ajna Chakra, Mango News, Mango News Telugu,ఆజ్ఞాచక్రం వద్ద ధ్యానం చేయవలసిన దైవతముల వివరణ!,Soundarya Lahari,Sloka 36,Dr Ananta Lakshmi,lalitha parameswari,lalitha parameswari story,lalitha parameswari siva,lalitha parameswari lord shiva,lalitha parameswari temple,agna chakra,agna chakra meditation,lalitha parameswari soundarya lahari,lalitha devi,lalitha devi story,lalitha devi lord shiva,how to worship lalitha devi,soundarya lahari story,soundarya lahari videos,devotional videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఆజ్ఞాచక్రం వద్ద ధ్యానం చేయవలసిన దైవతముల గురించి వివరించారు. అలాగే సౌందర్య లహరి 36వ శ్లోకం అర్థం, ఆజ్ఞాచక్రంపై ధ్యానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =