దేవుని సహాయంపై డాక్టర్ జాన్ వెస్లీ సందేశం

Young Holy Team,John Wesley Messages,John Wesly Messages,John Wesly Songs,Blessie Wesly Songs,Blessie Wesly Messages,John Wesly Latest Messages,John Wesly Latest Live,John Wesly Live Messages,Telugu Christian Messages,Telugu Christian devotional Songs,Latest Telugu Christian Songs,John Wesley Songs,Life changing Messages,Yesutho Sneham,Praying for the World,Latest Live Prayers,Calvary Temple,PJ Stephen Paul,blessie wesly messages in english

జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో జాన్ బన్యన్ రచించిన యాత్రికుడి ప్రయాణం (Pilgrim’s Progress) అనే పుస్తకంలోని ఓ సన్నివేశాన్ని వివరించారు. గొప్ప సందేశం కలిగిన ఈ షార్ట్ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =