హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని

Development Works in Hyderabad, Hyderabad, Hyderabad Development Works, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas, Talasani Srinivas Latest News, talasani srinivas yadav, Talasani Srinivas Yadav Inspects Development Works, Talasani Srinivas Yadav Inspects Development Works in Hyderabad, telangana

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ లు, స్కైవేలు, బిటి రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఏప్రిల్ 28, బుధవారం నాడు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెఛ్ఎంసీ, హెఛ్ఎండీఏ, వాటర్ వర్క్స్, తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

మొదటగా నెక్లెస్ రోడ్డులో హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో 26 కోట్ల రూపాయల ఖర్చుతో 6 కిలోమీటర్ల మేర చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ప్రతిరోజూ ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డును ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించారని, అది కూడా పూర్తి గా దెబ్బతిన్నందున నూతనంగా చేపట్టిన పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిటీ లైట్ హోటల్, రాణిగంజ్, బైబిల్ హౌస్ తదితర ప్రాంతాల నుండి వచ్చే సేవరేజ్ వాటర్ ఓవర్ ప్లో సమస్య పరిష్కారానికి సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ వద్ద 25 లక్షల రూపాయల వ్యయంతో 250 మీటర్ల మేర డ్రైనేజి పైప్ లైన్ పనులను చేపట్టినట్లు తెలిపారు.

కవాడిగూడలోని ప్రాగా టూల్స్ వద్ద సేవరేజ్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎప్పుడు రద్దీగా ఉండే ముషీరాబాద్–కవాడీగూడ రోడ్డులో భోలక్ పూర్, కవాడీ గూడ, తదితర ప్రాంతాలలో సేవరేజ్ ఓవర్ ప్లో సమస్య పరిష్కారానికి, వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యల పరిష్కారానికి మున్సిపల్ మంత్రి కేటిఆర్ చొరవతో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో 900 ఎంఎం డయా కలిగిన పైప్ లైన్ ను 550 మీటర్ల మేర నిర్మిస్తున్నట్లు తెలిపారు. పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

దేశం మొత్తం కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమలవుతున్న, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కరోనా నియంత్రకు ఒకవైపు అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని, మరోవైపు అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వివరించారు. జీహెఛ్ఎంసీ పరిధిలో ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, లాక్‌డౌన్ ముగిసిన అనంతరం ప్రజలు అభివృద్ధి పనులను చూసి ఆశ్చర్య పోవడం ఖాయమని అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24
Video thumbnail
Etela Rajender Says Corona Cases Fallen To Single Digit In Telangana | #CoronaOutbreak | Mango News
08:00
Video thumbnail
Minister KTR Donated Blood At Pragathi Bhavan | TRS Party Formation Day | Telangana News | MangoNews
04:34
Video thumbnail
Errabelli Dayakar Rao Says CM KCR Will Provide Rs 1500 To Each Ration Card Holder | Mango News
05:30
Video thumbnail
Minister Etela Rajender Strong Warning Over Assault On Doctors | Telangana Lockdown | Mango News
09:28
Video thumbnail
Minister Etela Rajender About Spreading Of False Propaganda On Gandhi Hospital | #Corona | MangoNews
07:38
Video thumbnail
Etela Rajender About Rise Of Coronavirus Cases In 4 Districts Of Telangana | #Covid19 | Mango News
06:52
Video thumbnail
Akbaruddin Owaisi & Etela Rajender About False Propaganda On Gandhi Hospital | #AMIMVsTRS |MangoNews
09:21
Video thumbnail
Minister Harish Rao Emotional Speech At Ranganayaka Sagar Inauguration | #TelanganaNews | Mango News
12:18
Video thumbnail
IT Minister KTR Praises Harish Rao In Live | #TRS | #RanganayakaSagar | #TelanganaNews | Mango News
06:43
Video thumbnail
Ministers KTR And Harish Rao Inaugurate Ranganayaka Sagar Reservoir | Telangana News | Mango News
10:32
Video thumbnail
Minister Etela Rajender Says 27 Positive Cases Reported Today In Telangana | #Covid19 | Mango News
06:31
Video thumbnail
Minister Etela Rajender Press Meet Over Corona Outbreak | #Covid19 | #TelanganaLockdown | Mango News
08:52
Video thumbnail
Minister Harish Rao Excellent Speech Over Corona Outbreak | #Corona | #TelanganaLockdown | MangoNews
06:06
Video thumbnail
Minister Harish Rao Funny Conversation With Villagers | #Covid19 | Telangana Lockdown | Mango News
03:32
Video thumbnail
CM KCR Emotional Speech In Press Meet | #Corona | #TelanganaLockdown | #LockdownRules | Mango News
11:19
Video thumbnail
CM KCR Punch Dialogues In Press Meet | #TelanganaLeaderKCR | #Covid19 | #TSLockdownRules | MangoNews
18:28
Video thumbnail
Lockdown Will Be Extended To May 7 In Telangana Says CM KCR In Press Meet | #Covid19 | Mango News
07:21
Video thumbnail
తెలంగాణలో లాక్ డౌన్ పై KCR కీలక ప్రకటన | CM KCR Announces About Lockdown Extension In Telangana
08:44
Video thumbnail
అవసరమైతే మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు | KCR Hints Over Further Extension Of Lockdown In Telangana
06:10
Video thumbnail
3 నెలల పాటు ఇంటి అద్దె అడిగితే అరెస్ట్ చేస్తాం | CM KCR Orders To All House Owners In Telangana
04:44
Video thumbnail
CM KCR About Ban Of Swiggy And Zomato In Telangana | KCR Press Meet | #TelanganaLockdownExtension
05:34
Video thumbnail
Minister Harish Rao Gets Emotional Knowing Migrant Workers Problems | Telangana Lockdown | MangoNews
02:51
Video thumbnail
Minister Harish Rao Requests Migrant Workers | #CoronaOutbreak | Telangana Lockdown | Mango News
03:52
Video thumbnail
Minister Harish Rao Announces His Phone Number In Public | #Corona | #TelanganaLockdown | Mango News
02:48
Video thumbnail
Minister KTR Inspects Containment Zones In Nampally | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =