‘చనా పాలక్ వడ’ తయారు చేసుకోవడం ఎలా?

Chana Palak Vada,South Indian Recipe,Indian Food,Quick Food,Mango Life,Chana Palak Recipe,Palak Chole Recipe,Chole Palak Curry Recipe,Palak chole recipe,How to make Palak Chole,chana palak calories,Palak Vada Recipe,Chana Palak Vada Recipe by Prabha
మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో కుకింగ్, న్యూమరాలజీ, ఆయుర్వేదిక్, యోగా, వ్యాయామ అంశాలతో పాటుగా పలు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ‘చనా పాలక్ వడ’ తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఎంతో రుచికరంగా ఉండే చనా పాలక్ వడ తయారుచేసుకోవడం కోసం కావాల్సిన పదార్ధాలు, ముందుగా అన్ని సరైన పద్ధతిలో కలుపుకునే విధానాన్ని ఇందులో తెలియజేశారు. పండుగ సమయాల్లో కొద్దీ నిమిషాల్లోనే క్రిస్పీ క్రిస్పీగా ఉండే చనా పాలక్ వడ తయారుచేసుకుని కుటుంబ సభ్యులకు వడ్డించవచ్చు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =