పవర్ పఫ్ గర్ల్స్ బొమ్మలతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?

Powerpuff Girls,powerpuff girls z,CARTOON,nail art,#DIY,american,animated,blossom,bubbles,buttercup,bubble boy,mojo,jojo,Cute,leader,superhuman,kindergarten,bunny,bullet,sugar spice and evrything nice,chemical,Professor Utonium,meninas super poderosas,chemical x,saving the world before bed time,nails,arts,colors,blue,pink,green,Battle,dotting tools,brush,Nail Color,remover
‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో బాగా పేరొందిన కార్టూన్ క్యారెక్టర్లు అయినా పవర్ పఫ్ గర్ల్స్ బొమ్మలతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలాగో తెలియజేశారు. పవర్ పఫ్ గర్ల్స్ బొమ్మలతో కూడిన నైల్ ఆర్ట్ కోసం ఏమేమి కావాలి, అలాగే ఎలాంటి స్టెప్స్ పాటించాలో అందరికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు. కొద్దీ నిమిషాలల్లోనే ఈ బొమ్మలతో అందంగా నైల్ ఆర్ట్ చేసుకునే విధానాన్ని వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here