కొత్తిమీర పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?

kothimeera pachadi,coriander chutney,green chutney,green chutney recipe,Kothimeera Pachadi Recipe For Rice In Telugu,Andhra Style Coriander Pickle,CORIANDER PICKLE,village style coriander pickle,kothimeera nilva pachadi,village style kothimeera pachadi,kothimeera nilva pachadi in telugu,kothimeera chutney,roti pachadi,kothimeera roti pachadi,coriander pickle,cooking videos,kothimeera recipes,coriander recipes,sri madhu,chutney for rice and dosa,pickles

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కొత్తిమీర పచ్చడి” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. 5 నిమిషాల్లోనే కొత్తిమీర పచ్చడి సులభంగా చేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 2 =