అలీబాబా గ్రూప్ ‘జాక్ మా’ చరిత్ర

Jack Ma Success Story in Telugu,Failure To Success,Alibaba Founder Biography,Startup Stories,Startup Stories Telugu,Jack Ma,Jack Ma Story,The Success Story of Alibaba,Alibaba,Jack Ma Biography,Alibaba Founder Jack Ma,Alibaba Jack Ma,Alibaba Biography,Alibaba Founder Success Story,Alibaba company Story,Success Story of Alibaba,Motivational Videos,Inspirational Videos,Telugu motivational videos,Best Inspirational Videos in Telugu,success stories in Telugu
స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ సక్సెస్ స్టోరీ గురించి వివరించారు. జాక్ మా జీవిత చరిత్ర మరియు పలు పరాజయాల నుండి విజయం వైపు సాగిన ఆయన జీవిత ప్రయాణాన్ని తెలియజేశారు. జాక్ మా ఒక్కసారిగా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థను మరియు ఇంటర్నెట్ పరిశ్రమను ఎలా ప్రభావితం చేయగలిగాడు, 30 వేర్వేరు ఉద్యోగాల నుంచి తిరస్కరించబడినప్పటికీ ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనే అంశాలను విశ్లేషించారు. ఆసియా ఖండంలో బలమైన ఉనికిని సాధించి, అమెజాన్ వంటి గ్లోబల్ ఇ-కామర్స్ కంపెనీకి పోటీఇచ్చే స్థాయికి అలీబాబా గ్రూప్ ను జాక్ మా తీర్చిదిద్దిన విధానం గురించి ఈ వీడియోలో తెలియజేశారు.

అలీబాబా గ్రూప్ ‘జాక్ మా’ చరిత్ర తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here