రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?

prawns fry,prawns fry recipe,shrimp,shrimp fry,tasty,fried shrimp,shrimp recipe,seafood,Royyala vepudu,Royyala vepudu In Telugu,Royyala vepudu Recipe,Royyala vepudu curry,Royyala Fry Recipe,Prawns Fry recipe,Prawns Fry in Telugu,Prawns Fry in Tamil,Prawns Fry recipe in Telugu,Prawns vepudu,Prawns roast,Prawns roast Kerala Style,Prawns roast recipe,Prawns roast in Telugu,Shrimp fry,Shrimp fry Andhra style,sree madhu,sri madhu,sreemadhukitchenu0026vlogs

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ ప్రాన్/రొయ్యల మసాలా ఫ్రై” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =