రైస్ కుక్కర్ లో వెజిటబుల్ పులావ్ చేసుకోవడం ఎలా?

How to Make Vegetable Pulao Recipe in Rice Cooker,Veg Pulao,Vegetable Pulao,Pulao,Aroma Rice Cooker Recipes,How To Use Aroma Rice Cooker,Aroma Rice Cooker Recipes,Easy Rice Cooker Meals,Things To Cook In A Rice Cooker,Rice Cooker Recipes,Aroma Rice Cooker,How To Steam Vegetables In A Rice Cooker,Aroma Rice Cooker How To Use It,How To Use Rice Cooker,Aroma Professional Rice Cooker,How To Steam In Rice Cooker,Sreemadhu Kitchen,Sree Madhu Kitchen Vlogs,Sreemadhu,Sri Madhu Kitchen U0026 Kitchen,Best Ever Veg Pulao,Mango News,Mango News Telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో కుక్కర్ లో “వెజిటబుల్ పులావ్” రెసిపీ తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. వెజిటబుల్ పులావ్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =