రెండో పెళ్లి చేసుకుంటే, మొదటి భర్త పెన్షన్ వస్తుందా? రాదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

If Married for Second time will get the First Husband's Pension Advocate Ramya Analysis, Advocate,Advocate Ramya,Advocate Ramya Latest Videos,Nyayavedika,Marriage,Marriage Issues,Law Related Issues,Pension Issues,Advocate Ramya,What Does Family Law Include?,Indian Family Law,Jurisdiction Of Family Court Regarding Legitimacy Of Child,Family Courts Jurisdiction,Family Court Act 1964,Jurisdiction In Family Cases,Indian Judiciary,Child Custody Laws In India,Legal Decisions And Judgements,What Is Jurisdiction?,Is Family Court Civil Or Criminal?,Ramya Advocate Videos, Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “రెండో పెళ్లి చేసుకుంటే, మొదటి భర్త యొక్క పెన్షన్ వస్తుందా? రాదా?” అనే అంశం గురించి వివరించారు. ఉద్యోగం చేస్తున్న భర్త అనుకోని పరిస్థితుల్లో చనిపోతే, పిల్లలు ఉన్న ఆ మహిళా మరో పెళ్లి చేసుకుంటే, భర్త యొక్క పెన్షన్ ఆమెకే వస్తుందా? ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =