Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • AP Cabinet Approves 30 Agenda Items, Clears Rs 36,000 Cr Investments Across Six Firms
      ఆంధ్ర ప్రదేశ్

      పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ప్లాంట్ – ఆమోదం తెలిపిన ఏపీ…

      Vardhaman Jain Couple Donated 121 Kg Gold Ornaments to TTD, Here Full List of 46 Varieties
      ఆంధ్ర ప్రదేశ్

      తిరుమల శ్రీవారికి రూ.207 కోట్ల స్వర్ణ కానుక.. ఆ 46 రకాల ఆభరణాలు ఇవే!

      Minister Nara Lokesh Congratulates TDP Leaders After Phase 1 Panchayat Poll Wins
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా.. విజేతలకు మంత్రి నారా లోకేష్…

      Vangaveeti Radhakrishna Takes Charge as Vijayawada Mayor, Signs First File on Sanitation and Health
      ఆంధ్ర ప్రదేశ్

      విజయవాడ మేయర్‌గా.. బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ

      AP Assembly Winter Session To Begin on Dec 5, Investment Protection Bill Likely on Agenda
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో.. పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక బిల్లు?

  • తెలంగాణ
    • Actor Nagarjuna Akkineni Joins Union Minister Kishan Reddy's Nasha Mukt Bharat Padayatra on Day-3
      తెలంగాణ

      కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర.. పాల్గొన్న నటుడు నాగార్జున సహా పలువురు సినీ…

      CM Revanth Reddy Criticises BRS Chief KCR Staying Away From Assembly While Drawing Salary
      తెలంగాణ

      కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 34 నెలల్లో రూ.2 కోట్ల జీతం తీసుకున్నారు – సీఎం…

      CEC Released Draft Roll For 2 Graduate MLC Seats Lists 11.89 Lakh Voters in Telangana
      తెలంగాణ

      తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

      Medchal Court Issues Summons To Bandi Bhagirath, Directs Appearance on January 28
      తెలంగాణ

      బండి భగీరథ్‌కు సమన్లు జారీ చేసిన మేడ్చల్ కోర్టు

      APCC Chief YS Sharmila’s Daughter Anjali Reddy Marries Dr.Somala Raghurami Reddy in Nandi Hills Resort, Hyderabad
      ఆంధ్ర ప్రదేశ్

      ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయమ్మ

  • జాతీయం/అంతర్జాతీయం
    • Elon Musk Promising Two SpaceX Shares To Every Child in the US
      జాతీయం/అంతర్జాతీయం

      అమెరికాలో ప్రతి బిడ్డకు 2 స్పేస్‌ఎక్స్ షేర్లు – ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

      SAP Prepares Around 10,000 Job Cuts Amid AI-First Push, Affecting Roughly 9% of Staff
      జాతీయం/అంతర్జాతీయం

      ఎస్ఏపీలో ఉద్యోగాల కోత.. 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

      Union Cabinet Clears Fresh Delimitation Amendments With Uniform 50% Seat Hike Across All States
      జాతీయం/అంతర్జాతీయం

      డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      US Proposes 25% Tariffs on Indian Goods, Offers 17% Rate Upon Bilateral Trade Deal
      జాతీయం/అంతర్జాతీయం

      భారత్‌పై మరోసారి సుంకాల కొరడా ఝళిపించిన అమెరికా.. ఎంతంటే?

      US FCC Grants SpaceX Landmark Approval To Deploy Upto 1 Million Satellites For Orbital AI Data Centres
      జాతీయం/అంతర్జాతీయం

      స్పేస్‌ ఎక్స్‌ అసాధారణ ప్రయోగం.. అంతరిక్షంలోకి 10 లక్షల ఉపగ్రహాలు, ఎఫ్‌సీసీ ఆమోదం

  • సినిమా
    • Megastar Chiranjeevi Backs Union Minister Kishan Reddy's Nasha Mukt Bharat Drive
      తెలంగాణ

      కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర రెండో రోజు.. మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

      Union Minister Kishan Reddy's 3-Day Anti-Drug Foot March Nasha Mukt Bharat Full Schedule
      తెలంగాణ

      రేపే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 3 రోజుల పాదయాత్ర ప్రారంభం.. పూర్తి షెడ్యూల్…

      Pan India Star Prabhas Backs Union Minister Kishan Reddy’s Nasha Mukt Bharat Campaign, Unveils Walkathon T-Shirt
      తెలంగాణ

      పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ను కలిసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

      MS Dhoni Honoured With Special Drone Show Tribute From CSK at Chepauk Stadium
      జాతీయం/అంతర్జాతీయం

      చెన్నై చెపాక్‌లో అద్భుత దృశ్యం.. డ్రోన్ షోతో ధోనీకి సీఎస్కే స్పెషల్ ట్రిబ్యూట్

      Veteran Telugu Actor, Director and Producer Giri Babu Passed Away
      ఆంధ్ర ప్రదేశ్

      టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

  • స్పోర్ట్స్
    • Vaibhav Sooryavanshi Smashes World Record 204 Off 53 Balls Against UAE in Rising Stars Asia Cup
      జాతీయం/అంతర్జాతీయం

      లిస్ట్-ఏ క్రికెట్‌లో వైభవ్ సంచలనం.. 52 బంతుల్లోనే 200, ప్రపంచ రికార్డ్ బద్దలు

      MS Dhoni Honoured With Special Drone Show Tribute From CSK at Chepauk Stadium
      జాతీయం/అంతర్జాతీయం

      చెన్నై చెపాక్‌లో అద్భుత దృశ్యం.. డ్రోన్ షోతో ధోనీకి సీఎస్కే స్పెషల్ ట్రిబ్యూట్

      MS Dhoni Retires From IPL Ahead of 2027 Season, Appointed as Team Mentor For CSK
      జాతీయం/అంతర్జాతీయం

      క్రికెట్ అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ

      IPL Founder Lalit Modi Announces Acquisition of British Citizenship
      జాతీయం/అంతర్జాతీయం

      ఐపీఎల్‌ ఫౌండర్ లలిత్ మోదీకి బ్రిటన్‌ పౌరసత్వం

      Jay Shah Reappointed Unopposed as ICC Chairman For Second Term at Board Meetings in Bali
      జాతీయం/అంతర్జాతీయం

      ప్రపంచ క్రికెట్ పగ్గాలు మళ్లీ జై షా చేతికే.. ఏకగ్రీవంగా ఆమోదించిన ఐసీసీ బోర్డు

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Vardhaman Jain Couple Donated 121 Kg Gold Ornaments to TTD, Here Full List of 46 Varieties
      ఆంధ్ర ప్రదేశ్

      తిరుమల శ్రీవారికి రూ.207 కోట్ల స్వర్ణ కానుక.. ఆ 46 రకాల ఆభరణాలు ఇవే!

      Industrialist Vardhman Jain Offers 121 Kg of Gold Ornaments to TTD in Presence of CM Chandrababu
      ఆంధ్ర ప్రదేశ్

      తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు విరాళం.. సీఎం చంద్రబాబు సమక్షంలో అందజేసిన…

      YS Jagan and YS Sharmila Property Issue
      స్పెషల్స్

      వైఎస్ జగన్, షర్మిల.. అసలు మీరు ఏం చేస్తున్నారు?

      Delicious Home-Cooked Meals, Even on Busy Days
      స్పెషల్స్

      తీరిక లేని రోజుల్లోనూ రుచికరమైన ఇంటి భోజనం…

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

క్యూఆర్‌ కోడ్‌తో పాన్‌ 2.0 ప్రాజెక్ట్.. 42 ఏళ్ల తర్వాత పాన్ కార్డ్ అప్‌డేట్‌

By
Mango News Telugu Admin
-
November 26, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    PAN Card Update After 42 Years, PAN Card Update, After 42 Years PAN Card Update, PAN Card Correction, PAN 2.0 Project, PAN 2.0 Project With Qr Code, PAN Card, PAN Card Update 2024, PAN, Permanent Account Number, PAN Card News, Latest PAN Card Update, National News, India, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

    భారత్‌లో ప్రస్తుతం ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్ అనేవి ప్రతీ చిన్న విషయానికి తప్పని సరి అయ్యాయి. ఆర్థిక పరమైన లావాదేవీలకు అయితే కచ్చితంగా ఉండాల్సిందే. అయితే భారత దేశంలో ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునికీకరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కీలకమైన ఆధార్, పాన్‌కార్డులను అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే ఆధార్‌ జారీ అయి పదేళ్లు పూర్తయినవారు అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అప్‌డేట్‌ చేసుకోకపోతే వారి ఆధార్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకూ ఫ్రీ అప్‌డేట్‌ గడువును నాలుగుసార్లు పెంచింది. ఇక ఆధార్‌తోపాటు మరో ముఖ్యమైన కార్డు పాన్‌ కార్డు కూడా బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరి. దీనిని ఆధార్‌తో అనుసంధానం చేసే పనులుఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.

    అయినా పన్ను ఎగవేతదారులు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో పాన్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పాన్‌ 2.0 ప్రారంభించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. కొత్త కార్డులు లేటెస్ట్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరికీ సేవలందించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.

    పాన్‌కార్డు అప్‌గ్రేడ్‌ కోసం కేంద్రం 1,435 కోట్ల రూపాయలు కేటాయిస్తూ..తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్నులో పారదర్శకతను పెంచడానికి పాన్‌ 2.0 తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనిపై కేబినెట్‌ కమిటీ పాన్‌ 2.0కు ఆమోదాన్ని తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని..ఈ పాన్‌ 2.0 ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

    నిజానికి ఆదాయపు పన్ను ఎగవేత దారులను గుర్తించడానికి ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆదాయపు పన్ను చట్టంలోని.. సెక్షన్‌ 139 ఏ కింద 1972లో పాన్‌ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా పాన్‌కార్డును అప్‌డేట్‌ చేయలేదు. పాన్ కార్డును డిజిటల్‌ చేసినా.. పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేయలేదు.

    అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పాన్‌ కార్డు 2.0ను అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులున్నాయి. కొద్ది రోజుల్లో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న.. కొత్త పాన్‌కార్డును తాము పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఅదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి రియాక్షన్ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా నిర్ణయం
      Next articleతిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      SEBI Simplifies Mutual Fund Registration Process By Replacing Three Forms With Single Application
      ఇన్ఫర్మేటివ్

      సెబీ కొత్త నిబంధనలు.. మ్యూచువల్‌ ఫండ్స్ రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం

      YouTube Tightens Monetisation Rules For New Creators From 2027, 8,000 Watch Hours Required
      ఇన్ఫర్మేటివ్

      కొత్త యూట్యూబర్లకు షాక్.. రూల్స్ మరింత కఠినం, మానిటైజేషన్‌కు రెట్టింపు వాచ్‌టైమ్

      India Approves First Dengue Vaccine Takeda's Qdenga, DCGI Nod For Public Use
      ఇన్ఫర్మేటివ్

      డెంగ్యూకి చెక్.. దేశంలోనే తొలి వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

      - Advertisement -

      తాజా వార్తలు

      AP Cabinet Approves 30 Agenda Items, Clears Rs 36,000 Cr Investments Across Six Firms

      పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ప్లాంట్ – ఆమోదం తెలిపిన ఏపీ...

      November 28, 2026
      Elon Musk Promising Two SpaceX Shares To Every Child in the US

      అమెరికాలో ప్రతి బిడ్డకు 2 స్పేస్‌ఎక్స్ షేర్లు – ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

      November 28, 2026
      SAP Prepares Around 10,000 Job Cuts Amid AI-First Push, Affecting Roughly 9% of Staff

      ఎస్ఏపీలో ఉద్యోగాల కోత.. 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

      November 28, 2026
      Union Cabinet Clears Fresh Delimitation Amendments With Uniform 50% Seat Hike Across All States

      డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      November 27, 2026
      Load more

      తప్పక చదవండి

      Actor Nagarjuna Akkineni Joins Union Minister Kishan Reddy's Nasha Mukt Bharat Padayatra on Day-3
      తెలంగాణ

      కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర.. పాల్గొన్న నటుడు నాగార్జున సహా పలువురు సినీ...

      Union Cabinet Clears Fresh Delimitation Amendments With Uniform 50% Seat Hike Across All States
      జాతీయం/అంతర్జాతీయం

      డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      Vardhaman Jain Couple Donated 121 Kg Gold Ornaments to TTD, Here Full List of 46 Varieties
      ఆంధ్ర ప్రదేశ్

      తిరుమల శ్రీవారికి రూ.207 కోట్ల స్వర్ణ కానుక.. ఆ 46 రకాల ఆభరణాలు ఇవే!

      CM Suvendu Adhikari Announced West Bengal Name Change Proposal to Be Moved in Assembly on Dec 9
      జాతీయం/అంతర్జాతీయం

      పశ్చిమ బెంగాల్‌కు కొత్త పేరు – సీఎం సువేందు అధికారి కీలక ప్రకటన

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9753
      • జాతీయం/అంతర్జాతీయం8542
      • ఆంధ్ర ప్రదేశ్8104
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2095
      • స్పోర్ట్స్1213
      • ఎడ్యుకేషన్1080
      • సినిమా1075
      • డివోషనల్545
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      The Role of a Parent Motivational Video by BV Pattabhiram, The Role of a Parents, Motivational Video by BV Pattabhiram, BV Pattabhiram Motivational Videos, Motivational Videos, Latest Dr Pattabhiram Laugh Video, Pattabhiram Health News, Pattabhiram Motivational Videos, Latest Videos Pattabhiram, Heath News, Healthy Food, Motivational Videos, Personality Development, BV Pattabhiram, Mango News, Mango News Telugu

      ప్రతీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు

      March 30, 2024
      If You Have A Fogging Problem In Your Car Do This, If You Have A Fogging Problem, Fogging Problem In Your Car Do This, Fogging Problem, Car, Car Travel Problem, Travel, Car Fogging Problem, Have A Fogging Problem In Your Car, Traveling In The Winter, Winter Traveling, Traveling Tips, Tips For Traveling, Mango News, Mango News Telugu

      చలికాలంలో ప్రయాణాలు చేస్తున్నారా? కారులో ఫాగింగ్ సమస్య ఏర్పడితే ఇలా చేయండి..

      December 14, 2024