అఖిల్ హలో! సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Akhil's Hello Movie Story,Lesson 83,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna About Akhil,Paruchuri Gopala Krishna About Hello Movie,Paruchuri Gopala Krishna About Nagarjuna,Paruchuri About Akhil,Paruchuri Gopala Krishna About Hello Movie Story,Paruchuri Gopala Krishna About Nageswara Rao,Paruchuri Gopala Krishna About Manam Movie,Paruchuri Gopala Krishna About Director Vikram Kumar,Paruchuri Gopala Krishna About Manam Movie Director

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 83వ పాఠంలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా నటించిన “హలో!” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, లెవెన్త్ అవర్ మార్పులతో పాటుగా అక్కినేని నాగేశ్వరరావు గారు గొప్పతనం గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =