బింబిసార సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Kalyan Ram's Bimbisara Movie,Paruchuri Gopala Krishna Talks About Kalyan Ram'S Bimbisara Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,Bimbisara,Kalyan Ram,Vassishta,Paruchuri Talks About Kalyan Ram,Bimbisara,Pathala Bhairavi,Sr.Ntramarao,Bahubali,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Youtube,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Movie Reviews,Bimbisara Review,Bimbisara Screenplay,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మల్లిడి వసిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బింబిసార’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, కథాబీజం, స్క్రీన్ ప్లే, నందమూరి కళ్యాణ్ అద్భుత నటన మరియు దర్శకుడు వసిష్ట ప్రతిభ, ఇలాంటి రిస్క్ చిత్రాన్ని ఎలా విజయవంతంగా రూపొందించారు?, ప్రేరణ ఎక్కడి నుంచి తీసుకున్నారు, జానపద సినిమా చూస్తున్న భావం కల్గించడం సహా ఈ సినిమాకి సంబంధించిన పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =