ఆకాశం నీ హద్దురా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Suriya's Aakaasam Nee Haddhu Ra Movie,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Aakaasam Nee Haddhu Ra Movie,Paruchuri Gopala Krishna About Aakaasam Nee Haddhu Ra Movie Story,Paruchuri Gopala Krishna About Suriya,Paruchuri Gopala Krishna About Soorarai Pottru,Paruchuri About Aakaasam Nee Haddhu Ra,Paruchuri About Suriya,Paruchuri About Soorarai Pottru,Suriya,Aakaasam Nee Haddhu Ra,Soorarai Pottru

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 139వ పాఠంలో సుధ కొంగర దర్శకత్వంలో ప్రముఖ నటుడు సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” సినిమాపై విశ్లేషణ చేశారు. ఆకాశం నీ హద్దురా సినిమా కథ, స్క్రీన్ ప్లే, సూర్య నటన సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 10 =