“F2” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About F2,Fun and Frustration Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,F2,Paruchuri Gopala Krishna About F2 Movie,Paruchuri Gopala Krishna About F2 11th Hour,Paruchuri Gopala Krishna About Fun and Frustration 11th Hour,Paruchuri Gopala Krishna About Anil Ravipudi,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 56 వ పాఠంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రనటుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “F2-Fun and Frustration” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =