రచ్చ రవి చేసిన పనికి అవాక్కైన ఆడియో ఎఫెక్ట్స్ సిబ్బంది

Racha Ravi Explains About Cinema Audiography Works,Movie Audio Effects,#RachaRavi Latest Videos,Racha Ravi,cinema audiography works,cinema audiography,how cinema audiography is done,cinematic sound effects,how are cinematic sound effects done,cinematic walking sound effects,cinematic walking sound,what is audiography,what is audiography in telugu,racha ravi comedian,comedian racha ravi,jabardasth racha ravi,racha ravi youtube channel,racha ravi channel

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. అలాగే సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆడియోగ్రఫీ గురించి తెలియజేశారు. ఇందులో డబ్బింగ్, రీ-రికార్డింగ్, ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా సినిమాల్లో ఆడియో ఎఫెక్ట్స్ కు సంబంధించి పనితీరు ఎలా ఉంటుందో చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =