జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?

Skills You Need to Live a Happy Life - Dr Ananta Lakshmi Analysis, జీవించడం ఒక కళ!,Skills You Need to Live a Happy Life,Life as a work of art,Dr Ananta Lakshmi,life is a work of art, life is an art,life is an art because,live happily,how to live happy life,living a happy life,tips to happy life, happy life without money,how to live a healthy,truly happy life,happy life,best tips to live happily, motivational videos,women importance in life,inspirational stories,ananta lakshmi videos,ananta lakshmi videos 2021, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. జీవితం ఒక వరమని చెప్పారు. భగవంతుడు ఇచ్చిన వరమని ఆస్తికులు అనుకుంటే, అదొక అవకాశమని భగవంతుడు మీద నమ్మకం లేని వారు భావిస్తారని అన్నారు. అది వరమైన, అవకాశమైనా జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నవారు నిజంగా తెలివిగలిగినవారని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here