తాపత్రయం తగ్గాలంటే ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Different Ways To Control Your Desire,Latest Motivational Videos 2020,Yandamoori Veerendranath,anxiety,tips to reduce anxiety,tips to stop anxiety,tips to manage anxiety,tips to beat anxiety,how to control anxiety,how to control anxiety in telugu,how to stop worrying,latest motivational videos,personality development,yandamoori veerendranath videos,yandamoori latest,yandamoori veerendranath latest videos,yandamuri veerendranath videos,yandamuri latest videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తాపత్రయం తగ్గాలంటే ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక వస్తువు పట్ల గాని, మనిషి పట్ల గాని అవసరమైనదానికంటే ఎక్కువ ప్రేమ ఉండటాన్ని తాపత్రయం అంటారని చెప్పారు. తాపత్రయం వలన వచ్చే ఇబ్బందులు, తాపత్రయం తగ్గించుకునేందుకు సహాయపడే వివిధ మార్గాలు ఏంటి? అనే విషయాలపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here