హనీమూన్ లో గొడవలు, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Mutton,curry.,masala.,Goat,Andhra,style,mutton,mutton recipes,mutton curry,mutton masala,mutton curry restaurant style,indian food,indian cuisine,south indian food,street food,mutton gravy,mutton gravy recipe,mutton masala recipe,lambcurry,spicy lamb curry,lamb curry andhra style,mutton masala video,indian mutton curry

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “హనీమూన్ లో గొడవలు” అనే అంశంపై మాట్లాడారు. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు, అలవాట్లు మరొకరికి నచ్చకే పెళ్ళైన మొదట్లోనే దంపతుల మధ్య గొడవలు వస్తాయని చెప్పారు. ప్రేమ అంటే మనం అవతలివాళ్ళకి ఏమి ఇస్తామో దాని గురించి చెప్పడమే తప్ప, వాళ్ళు మనకేమి ఇస్తారు, వారి వాళ్ళ మనకొచ్చే లాభాలేంటి అని ఆలోచించడం ప్రేమ కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here