జీవితం ఒక మలుపు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About How to Prove Yourself, How to Prove Yourself, Personality Development Videos, Yandamoori Veerendranath, Motivational Videos, Yandamoori Videos, Yandamoori About how to success in life, Yandamoori About how to become Successful, Tips on how to Succeed in Life, Yandamoori Veerendranath Latest Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘జీవితం ఒక మలుపు’ అనే అంశంపై మాట్లాడారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారని చెప్పారు. ప్రతిభ, అర్హత ఉండి కష్టపడి నిరూపించుకుని పైకొచ్చే వాళ్ళు ఒక రకమైతే, ఎటువంటి ప్రతిభ అర్హత లేకుండా ఒకే చోట ఉండిపోయి సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఇంకో రకమని చెప్పారు. ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటే జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి జీవితంలో అత్యంత ఆప్తులైన, పరిచయమైన ఐదుగురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో చెప్పారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =