అందరితో కలిసిమెలగాలి : డా.బీవీ పట్టాభిరామ్

How To Be With People?,Latest Motivational Videos,Personality Development,BV Pattabhiram Q u0026 A,BV Pattabhiram,bv pattabhiram about social interactions,bv pattabhiram on human behaviour,human behaviour study,types of human behaviour,how to interact with people,social interaction tips,bv pattabhiram videos,bv pattabhiram speeches,bv pattabhiram books,bv pattabhiram interview,bv pattabhiram latest videos,bv pattabhiram hypnotism,bv pattabhiram psychologist

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మన చుట్టూ ఉండే ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి మన ప్రవర్తనలో చేసుకోవాల్సిన మార్పులు గురించి వివరించారు. మాట్లాడడం అనేది అందరికి వచ్చిన విద్య అని, అయితే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ముఖ్యమన్నారు. అలాగే షార్ట్ టెంపర్, కోపాన్ని నియంత్రించుకోవడం ఎలా? అనే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =