ఏప్రిల్ 24న టీఎస్ మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2022

Telangana Model Schools Admission Test-2022 to be Held on April 24th, Telangana Model Schools Admission Test-2022, Telangana Model Schools Admission Test, Model Schools Admission Test, 2022 Telangana Model Schools Admission Test, 2022 Telangana Model Schools Admission Test to be Held on April 24th, Telangana State Model Schools Admission Test-2022 will be conducted in two sessions on April 24, Telangana Model Schools Admission Test-2022 will be conducted in two sessions, Telangana Model School will be conducted the Entrance Test for admission into VI Class on April 24, Entrance Test for Telangana Model Schools Admission Test-2022, Telangana Model Schools Admission Test News, Telangana Model Schools Admission Test Latest News, Telangana Model Schools Admission Test Latest Updates, Telangana Model Schools Admission Test Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2022 ఏప్రిల్ 24, ఆదివారం నాడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూల్స్ కు సంబంధించి 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం ఏప్రిల్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 7 నుంచి 10వ త‌ర‌గతి ప్ర‌వేశాల కోసం ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని తెలిపారు.

ఇక ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అంతా ఏప్రిల్ 16వ తేదీ నుంచి http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో మోడ‌ల్ స్కూల్స్‌ ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + sixteen =