శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ (ఆత్మ న్యూనత భావం)’ అనే అంశం గురించి వివరించారు. ప్రతిమనిషికీ ఏదో ఒక కోణంలో ఆత్మ న్యూనత భావం ఉంటుందని చెప్పారు. మనిషి నాలుగు స్టేజ్ లలో పెరుగుతాడని, అందులో ముఖ్యంగా రెండో స్టేజిలో యువతి,యువకులు ఎక్కువుగా ఆత్మ న్యూనత బారిన పడతారని చెప్పారు. నేను తప్ప ప్రపంచ అంతా బాగుంది అనుకునే భావనే ఇందుకు కారణమవుతుందని అన్నారు. ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ వలన కలిగే నష్టాలేంటి? దీన్ని అధిగమించడం కోసం పాటించాల్సిన సూత్రాలు వంటి పలు విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]