Tag: Komatireddy Venkat Reddy
తెలంగాణ కంటే ఉమ్మడిరాష్ట్రంలోనే బెటరట!
అవిభాజిత ఆంధ్రపదేశ్ 2014లో రెండు ముక్కలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పాటైంది. విభజన సమయంలో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఏపీవాసులు ఏదో వెలితిగా ఫీలయ్యారు. కుటుంబంలోని కొందరు వేరు...
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన నేతల వివరాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లు చాలామందే ఉన్నా వారిలో రూ.100కోట్లు దాటిన వారు ఎక్కువ మందే ఉన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు...
ప్రధాని మోదీని కలిసిన టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని పీఎం కార్యాలయంలో...
రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. నల్గొండ జిల్లాలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన ప్రధానిని అపాయింట్‌మెంట్ కోరగా.. శుక్రవారం ఉదయం...
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ, పలు...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. బుధవారం ఢిల్లీలో ఖర్గేను కలుసుకున్న వెంకట్ రెడ్డి, ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు...
రూ. 18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధికి ఇస్తే, ఉప ఎన్నిక బరినుంచి వైదొలుగుతాం...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి...
నేడు ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్ నుంచి...
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం, తదనంతర పరిణామాలు ఆ పార్టీలో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది నాయకులు బహిరంగ సభలో తనను అవమానించిన సందర్భంగా టీపీసీసీ...
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన టీపీసీసీ చీఫ్...
తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య మాటల వ్యవహారం కొనసాగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అవమానించారంటూ ఆయనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి...
యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం లేకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం...












































