ఏపీలో ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ, కొత్త షెడ్యూల్ ఇదే…

AP Tenth Public Exams-2022 will be held from April 27 New Schedule Released AP Tenth Public Exams-2022, AP Tenth Public Exams-2022 will be held from April 27, New Schedule Released For AP Tenth Public Exams-2022, New Schedule, SSC Public Exams 2022 Exam Dates Revised, AP SSC Public Exams 2022 Exam Dates Revised, Exam Dates Revised, SSC Public Exams 2022 First Session, SSC Public Exams 2022 exam dates revised, SSC Public Exams 2022 Dates, SSC Public Exams 2022 Exam date, SSC Public Exams 2022 Exam, SSC Public Examss 2022 date, SSC Public Exams, 2022 SSC Public Exams, SSC Public Exams 2022, Exam Dates Revised For SSC Public Exams 2022, SSC Public Examss 2022 Latest News, SSC Public Examss 2022 Latest Updates, SSC Public Examss 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ లో మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 2 నుంచి మే 13 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాడు స‌వ‌రించిన‌ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఏపీలో పదో తరగతి-2022 పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 27: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1, ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 (కంపోజిట్ కోర్స్)
  • ఏప్రిల్ 28: సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
  • ఏప్రిల్ 29: ఇంగ్లీష్ పేపర్
  • మే 2: మ్యాథమేటిక్స్ పేపర్
  • మే 4: ఫిజికల్ సైన్స్ పేపర్
  • మే 5: బయోలాజికల్ సైన్స్‌ పేపర్
  • మే 6: సోషల్ స్టడీస్ పేపర్
  • మే 7: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2, ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-1
  • మే 9: ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-2, ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్‌ థియరీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =