పిల్లలకు కోవిడ్ వస్తే? డా.శివరంజనితో యాంకర్ రవి అవగాహనా కార్యక్రమం

Kids ki Covid Vaste? by Dr. Sivaranjani,Anchor Ravi,Baby Viya,Instagram Live Chat,Anchor Ravi Youtube channel,Anchor Ravi new Video,Anchor Ravi Latest Video,Ravi Channel,Ravi Videos,Covid 19,coronavirus,Dr Sivaranjani,Instagram Live videos,Kids ki covid vaste,Kids Covid Information in Telugu,Covid Information in Telugu,Covid precautions explained in telugu,Instagram Live with Doctors,Celebrity Instagram Live videos,Celebrity Instagram Live with doctors

ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో కోవిడ్-19 పై డా.శివరంజని గారితో ఓ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎవరిపై ప్రభావం ఎక్కువుగా ఉంటుంది, పిల్లలకు కోవిడ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను డా.శివరంజని తెలియజేశారు. అలాగే రవి అడిగిన పలు కోవిడ్ సంబంధిత ప్రశ్నలకు డా.శివరంజని చెప్పిన విలువైన సమాచారాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =