గవర్నర్ తమిళిసైను కలిసిన బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ బృందం, గౌరవెల్లి సమస్యలపై విజ్ఞప్తి

BJP Team Led by Bandi Sanjay Meets Governor Tamilisai Appealed on Gouravelli Project Issues, BJP Team Led by Bandi Sanjay Meets Governor Tamilisai, Appealed on Gouravelli Project Issues, Bandi Sanjay Meets Governor Tamilisai, BJP Team Led by Bandi Sanjay, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Tamilisai Soundararajan Governor of Telangana, Gouravelli Project Issues, Telangana BJP President Bandi Sanjay Kumar, BJP President Bandi Sanjay Kumar, Bandi Sanjay Kumar, Gouravelli Project Issues News, Gouravelli Project Issues Latest News, Gouravelli Project Issues Latest Updates, Gouravelli Project Issues Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం, గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బుధవారం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలపై గవర్నర్ కు వివరించినట్టు తెలిపారు. భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా డీజీపిని ఆదేశించాలని కోరడంతో పాటు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీల సమస్యలు, బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళనను కూడా గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్టు బండి సంజయ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here