సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన.. బీఆర్‌ఎస్‌ యూపీ జనరల్‌ సెక్రటరీ మరియు మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్ల నియామకం

CM KCR Announces BRS General Secretary For UP and Divisional Coordinators of Maharashtra,CM KCR Announcement on BRS,CM KCR Announces BRS General Secretary,KCR Announces Maharashtra Divisional Coordinators,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana News Covid,Telangana News Live,Telangana News Rain,Telangana News Today,Telangana News Today In English,Telangana News Today In Telugu,Telangana Chief Minister Kcr,Telangana Cm Kcr,Telangana Cm Kcr Twitter Live Updates,Telangana Cm Party,Telangana State Cm Kcr,Farmers Telangana Cm Kcr,Ktr Latest News,Kalavakuntla Kavitha News,T Harish Rao Latest News And Updates,Telangana State Welfare Schemes, Telangana State Governer,TPCC Chief Revanth Reddy, Telangana BJP Chief Bandi Sanjay KUmar, YSRTP Cheief YS Sharmila

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీలోని పలు విభాగాలకు నేతలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తాజాగా మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే జౌన్‌పూర్‌కు చెందిన హిమాన్షు తివారీని ఉత్తరప్రదేశ్ యూనిట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇటీవలే మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మానిక్‌ కదమ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

సీఎం కేసీఆర్ ప్రకటించిన మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లు వీరే..

  • నాసిక్‌ డివిజన్‌ – దశరథ సావంత్‌
  • పూణే డివిజన్‌ – బాలాసాహెబ్‌ జైరామ్‌ దేశ్‌ముఖ్‌
  • ముంబై డివిజన్‌ – విజయ్‌ తానాజీ మోహితే
  • ఔరంగాబాద్‌ డివిజన్‌ – సోమనాథ్‌ థోరట్‌
  • నాగ్‌పూర్‌ డివిజన్‌ – ద్యానేశ్‌ వకుద్కర్‌
  • అమరావతి డివిజన్‌ – నిఖిల్‌ దేశ్‌ముఖ్‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here