టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ నియామకం

Bajireddy Govardhan, Bajireddy Goverdhan, Bajireddy Goverdhan Appointed as Chairman of the TSRTC, Bajireddy Goverdhan as Chairman of the TSRTC, Chairman of the TSRTC, CM KCR, CM KCR has Appointed MLA Bajireddy Goverdhan as Chairman of the TSRTC, KCR has Appointed MLA Bajireddy Goverdhan as Chairman of the TSRTC, Mango News, MLA Bajireddy Goverdhan as Chairman of the TSRTC, New TSRTC Chairman, TSRTC Chairman

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ నియమితులయ్యారు. బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ ను టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయన నిజామాబాద్ రూర‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆర్టీసీ చైర్మ‌న్‌ గా తనను నియమించడం పట్ల సీఎం కేసీఆర్‌ కు బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మరోవైపు ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ ను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =