టీ-కాంగ్రెస్‌లో సంక్షోభంపై హైకమాండ్‌ దృష్టి.. సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగ్విజయ్ సింగ్

Congress High Command Appoints Digvijay Singh To Solve The Seniors Issue Amid Crisis in Telangana,High Command T-Congress Crisis,Digvijay Singh To Solve Problem,T-Congress Crisis,Mango News,Mango News Telugu,Telangana Mla Seethakka,T-Congress Leaders Resigned Pcc Posts,T-Congress Pcc Posts,T-Congress Crisis,12 Leaders Resigns From Pcc Posts,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Trs Party,Trs Latest News And Updates,Brs Party News And Live Updates,Election Commision Of India,Telangana Brs Party,Trs Party News

తెలంగాణలో కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ హైకమాండ్‌ దృష్టి సారించింది. పీసీసీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్‌ను నియమించింది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను టీ-కాంగ్రెస్‌ సీనియర్ నేతల సమస్య ను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిందిగా సూచించింది. ఈ క్రమంలో ఆయన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి హైకమాండ్‌ సూచనలను తెలియజేశారు. మరో రెండు రోజుల్లో తాను వస్తానని, సీనియర్ల సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని, తొందరపడొద్దని దిగ్విజయ్ సింగ్ కోరడంతో.. ఈరోజు సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్న సీనియర్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 18 =