తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్ 2022-23′ నోటిఫికేషన్ విడుదల

DOST 2022-23 Notification Released Phase 1 Registrations Start From July 1st, DOST 2022-23 Phase 1 Registrations Start From July 1st, Phase 1 Registrations Start From July 1st, DOST 2022-23 Notification Released, DOST Notification Released, Telangana State Higher Education Council will release DOST 2022 nootification for admission, DOST 2022 nootification, Telangana State Higher Education Council, Dost Application Form 2022-2023, Degree Online Services Telangana, Degree Online Services Telangana 2022-23 Notification Released Degree Online Services Telangana Phase 1 Registrations Start From July 1st, Telangana state degree online service Telangana, DOST 2022 nootification News, DOST 2022 nootification Latest News, DOST 2022 nootification Latest Updates, DOST 2022 nootification Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బి.ఏ, బిఎస్సీ, బికాం, బిబిఏ, బిసిఏ, బిబిఎం సహా పలు కోర్సులలో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి జూన్ 29, బుధవారం నాడు విడుదల చేసింది. జూలై 1 వ తేదీ నుంచి జూలై 30 వ తేదీ వరకు ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని దోస్త్‌ కన్వీనర్ ఆర్‌.లింబాద్రి ప్రకటించారు.

దోస్త్ 2022-23 అడ్మిషన్ షెడ్యూల్ :

  • నోటిఫికేషన్ విడుదల: జూన్ 29, 2022
  • ఫేజ్-1 దోస్త్ రిజిస్ట్రేషన్లు(రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200) : జూలై 1 నుంచి జూలై 30 వరకు
  • వెబ్ ఆప్షన్ల నమోదు – జూలై 7 నుంచి జూలై 30 వరకు
  • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – జూలై 28, 29
  • ఫేజ్-1 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 6
  • ఫేజ్ -1 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ (కళాశాల ఫీజు/సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా) (అవసరమైన విద్యార్థులకు) – ఆగస్టు 7 నుంచి 18 వరకు
  • ఫేజ్-2 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) – ఆగస్టు 7 నుంచి 21 వరకు
  • ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 7 నుంచి 22 వరకు
  • ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – ఆగస్టు 18
  • ఫేజ్-2 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 27
  • ఫేజ్-2 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు
  • ఫేజ్-3 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) : ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
  • ఫేజ్-3 వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
  • ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – సెప్టెంబర్ 9
  • ఫేజ్-3 డిగ్రీ సీట్ల కేటాయింపు – సెప్టెంబర్ 16
  • ఫేజ్-3 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు
  • కాలేజీలో రిపోర్టింగ్ (ఫేజ్-1, 2,3 లలో ఇప్పటికే ఆన్‌లైన్‌లో (సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా) తమ సీట్లను ధృవీకరించిన విద్యార్థులు కళాశాలలకు రిపోర్టింగ్ చేయాలి) – సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు
  • కళాశాలల్లో స్టూడెంట్స్ ఓరియెంటేషన్ – సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు
  • తరగతులు ప్రారంభం, సెమిస్టర్ 1 – అక్టోబర్ 1, 2022 నుంచి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =