నవంబర్ 3 న ఓల్డ్ మ‌ల‌క్‌పేటలో రీపోలింగ్, ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం

GHMC Polling Updates: Repolling In Old Malakpet Division, SEC Bans Exit Polls,GHMC Polling Updates,Repolling In Old Malakpet Division,Old Malakpet Re Polling,GHMC Elections 2020 Updates,GHMC Elections 2020 Old Malakpet Re Polling,GHMC Polls,Re Polling Ordered For Old Malakpet Division,Polling Stopped Old Malakpet Ward,Old Malakpet,GHMC Elections,GHMC Ballot,#GHMCElections2020,Mango News,Mango News Telugu,GHMC Elections 2020,GHMC,GHMC Elections Voting,GHMC Elections Latest Updates,GHMC Elections 2020 Latest News

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకున్నారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ రోజు పోలింగ్ లో భాగంగా ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌లో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్య‌ర్థుల గుర్తులు తారుమార‌య్యాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేశారు. అక్కడ నవంబర్ 3 న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నిక‌ల సంఘం వెల్లడించింది. ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌ లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత వెలువడాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను కూడా నిషేదించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ‌సార‌ధి ప్రకటించారు. రీపోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =