వ్యక్తిత్వంలో రకాలెన్ని? మిసంత్రోప్ వ్యక్తిత్వం అంటే ఏంటి?: యండమూరి వీరేంద్రనాథ్

Types Of Human Mentality,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about human mentalities,misanthrope meaning,misanthrope mentality,human personality types,how to behave in society,narcissism meaning,narcissism,human mentality,types of mentality,what is human mentality,yandamuri veerendranath antarmukham,yandamuri veerendranath videos,yandamoori videos,yandamoori veerendranath personality development

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మంచి వ్యక్తిత్వానికి మూడు మెట్లు” గురించి వివరించారు. అసలు వ్యక్తిత్వం అంటే బాడీ లాంగ్వేజ్, ఆప్యాయత, ఫైనాన్సియల్ ఇలా ఎన్నో అంశాల కలయిక అని చెప్పారు. వ్యక్తిత్వంలో రకాలు, మిసంత్రోప్ వ్యక్తిత్వం అంటే ఏంటి? మిసంత్రోప్ టీనేజర్స్ వ్యవహారశైలి సహా పలు విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =