జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్ళీ తెరుచుకున్న మద్యం దుకాణాలు

Liquor Shops Opened In GHMC Limits After Completion Of Polling Process,GHMC,Liquor Shops,Booze Shops,Liquor Shops In GHMC,Liquor Shops Opened In GHMC Limits,GHMC Limits,Mango News,Mango News Telugu,Liquor Shops Opened In GHMC Limits After Completion Of Polling,GHMC Polling,Liquor Shops Opened,Liquor Shops Opened In GHMC,Wine Shops Opened In GHMC Limits

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు సాయంతం 6 గంటలకు పోలింగ్ పక్రియ పూర్తికావడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు మళ్ళీ తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు దుకాణాల వద్ద క్యూ కట్టారు. ముందుగా పోలింగ్ సందర్భంగా ఓటర్లు మద్యం వలన ప్రలోభానికి గురికాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =