ఎస్‌ఎంటీ స్టెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఆర్ అండ్ డి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurated Sahajanand Medical Technologies Global Hub for Manufacturing at Sangareddy, Minister KTR inaugurates SMT tech hub in Sangareddy, Minister KTR inaugurates Sahajanand Medical Technologies Global Hub for Manufacturing at Sangareddy, SMT tech hub in Sangareddy, KT Rama Rao will on Friday inaugurate the Sahajanand Medical Technologies center at Sangareddy, Sahajanand Medical Technologies center at Sangareddy, Sahajanand Medical Technologies center, Industries minister KT Rama Rao on Friday inaugurated Asia's largest stent manufacturing and R&D facility, Asia's largest stent manufacturing and R&D facility, Minister KTR Inaugurated Asia's Largest Stent Manufacturing Unit, KT Rama Rao inaugurated the 1st Phase of Sahajanand Medical Technologies Global Hub at Sangareddy, Minister KT Rama Rao formally inaugurated the Sahajanand Medical Technologies global hub at Sangareddy, Sahajanand Medical Technologies global hub at Sangareddy, Sahajanand Medical Technologies global hub, Sahajanand Medical Technologies global hub Latest News, Sahajanand Medical Technologies global hub Latest Updates, Sahajanand Medical Technologies global hub Live Updates, Mango News, Mango News Telugu, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కులో నెలకొల్పిన సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ (ఎస్‌ఎంటీ) ఉత్పత్తి కర్మాగారము మరియు ఆర్ అండ్ డి కేంద్రాన్ని ప్రారంభించారు. ఎస్‌ఎంటీ సంస్థ ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థగా ఉంది. ఈ ఎస్‌ఎంటీ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.530 కోట్లు కాగా, రాష్ట్రంలో దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలిపారు.

అలాగే ఈ సంస్థ నెలకొల్పే గ్లోబల్ ఆర్ అండ్ డి సెంటర్ ద్వారా 300 మంది అత్యంత అర్హత కలిగిన శాస్త్రవేత్తలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహజానంద్‌ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ధీరజ్ లాల్ కోటాడియా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండి నర్సింహారెడ్డి, తెలంగాణ స్టేట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =