సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ విధ్వంసంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈ ఘటన దేశంలో నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం

Minister KTR Responds Over Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, Telangana Minister KTR Responds Over Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, Telangana Minister KT Rama Rao Responds Over Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, KTR Responds Over Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, Protest Against Agnipath Army Recruitment Scheme, Agnipath Army Recruitment Scheme, National Students Union of India activists staged a violent protest at Secunderabad Railway Station, NSUI activists staged a violent protest at Secunderabad Railway Station, violent protest at Secunderabad Railway Station, Secunderabad Railway Station, Agnipath Protests Live Updates, Agnipath Issue,Agnipath Protests, Agnipath protests in Telangana, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

భారత ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన ‘అగ్నిప‌థ్’ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా దీని ప్రభావం పడింది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్మీ అభ్య‌ర్థులు విధ్వంసానికి పాల్ప‌డటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్టేష‌న్‌లోని ఫ‌ర్నీచ‌ర్‌ను, రైళ్ల‌ను నిరసనకారులు తగులబెట్టారు. దీంతో నిరసనకారులను చెద‌ర‌గొట్టేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జ‌రపడం, దీనిలో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోవడం, చాలామంది గాయపడటం జరిగింది. దీంతో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు.

దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుందని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశవ్యాప్తంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు దీనికి అడ్డం పడుతున్నాయని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మొదట దేశంలోని రైతుల‌తో పెట్టుకున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు దేశ జ‌వాన్ల‌తోనూ పెట్టుకుందని విమర్శించారు. ‘వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్’ విధానం నుంచి ఇప్పుడు దేశంలో ‘నో ర్యాంక్ నో పెన్ష‌న్’ గా కేంద్రం వైఖ‌రిని మార్చుకుంటోంది మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =