నేడు మహబూబ్‌నగర్‌ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

#KCR, CM KCR Mahabubnagar visit, CM KCR will Visit Mahabubnagar, KCR will Visit Mahabubnagar, Mahabubnagar, Mango News, Telangana CM KCR, Telangana CM KCR Latest News, Telangana CM KCR tour to Mahabubnagar, Telangana CM KCR will Visit Mahabubnagar, Telangana CM KCR will Visit Mahabubnagar Today

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు‌ నేడు మహబూబ్ నగర్‌ జిల్లాకు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్‌ ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్‌ లో నిర్వహించే దశ దినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని, మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు పార్టీ నేతలు కూడా మహబూబ్‌నగర్‌ కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ ‌కు ప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =