తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai Soundararajan had Darshan of Lord Venkateswara at Tirumala Today,Lord Venkateswara,Tirumala Temple,Tamilisai Soundararajan,Telangana Governor Tamilisai Soundararajan,Telangana Governor,Mango News,Mango News Telugu,Telangana Governor Soundararajan,Soundararajan Tirumala Temple Visit,Tirumala Temple Vist By Soundararajan,Soundararajan Tamilisai,Tamilisai Soundararajan Latest News and Updates

తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి గవర్నర్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజీవో బాల్ రెడ్డి, ఆలయ పేష్కార్‍ శ్రీహరి, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here