తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana Govt Issued Orders for Transfers and Postings of 15 IAS Officers,Telangana Govt,Transfer And Posting Orders,IPS Officers,Telangana IPS Officers,Mango News,Mango News Telugu,Telangana Police Officers List,Ips Transfers In Telangana Today,Ravi Gupta Ips Telangana,Telangana Ias Officers List,Telangana Ig Police,Telangana Intelligence Chief,Telangana Ips Officers List 2023,Telangana Ips Officers List 2022,Ravi Gupta, Ips Telangana,Telangana Ips Officers List,Telangana Ips Officers Civil List,Telangana Ips Officers Transfers,Telangana Ips Officers Contact Numbers,Telangana Ips Officers 2023,Best Ips Officers In Telangana,Lady Ips Officer In Telangana,Female Ips Officers In Telangana,Telangana Ias And Ips Officers,Telangana Cadre Ips Officers List

తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, మంచిర్యాల, మెదక్, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, జగిత్యాల, హైదరాబాద్‌, వికారాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

 1. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజెన్ శాఖ స్పెషల్‌ సెక్రెటరీ, కమిషనర్ గా భారతి హొళికెరి నియామకం
 2. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్ గా రాజీవ్‌ గాంధీ హన్మంతు
 3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ గా అమయ్‌ కుమార్‌, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్‌ కుమార్‌ కు అదనపు బాధ్యతలు
 4. హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్‌
 5. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా రాహుల్‌ రాజ్‌
 6. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా నారాయణరెడ్డి
 7. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా షేక్‌ యాస్మిన్‌ భాషా
 8. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా జి.రవి
 9. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా ఎస్.వెంకట రావు
 10. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎస్.హరీశ్
 11. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బాదావత్ సంతోష్
 12. మెదక్ జిల్లా కలెక్టర్ గా రాజశ్రీ షా
 13. వనపర్తి జిల్లా కలెక్టర్ గా తేజస్‌ నందలాల్ పవార్‌
 14. నిర్మల్ జిల్లా కలెక్టర్ గా కర్నాటి వరుణ్‌రెడ్డి
 15. కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కు జగిత్యాల కలెక్టర్‌ గా అదనపు బాధ్యతలు అప్పగింత.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here