బీజేపీ ప్రభుత్వానికి విజన్‌ లేదు, అందుకే దేశంలో ఇన్ని సమస్యలు – మంత్రి కేటీఆర్

Telangana Minister KTR Slams BJP Govt Over Their Failure Policies in The Country, KTR Slams BJP Govt Over Their Failure Policies in The Country, BJP Govt Over Their Failure Policies in The Country, Telangana Minister KTR Slams BJP Govt, Minister KTR Slams BJP Govt, BJP Govt Failure Policies, KTR Slams BJP Govt, BJP Govt Failure Policies In India, BJP Govt, Failure Policies, Failure Policies In India, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం పాలనలో అనేక విధాలుగా విఫలమైందని వ్యాఖ్యానించారు తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. కేంద్రంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వార్ కొనసాగిస్తున్నారు. దేశంలో ప్రతి దానిలో తీవ్రమైన కొరత ఉందని, దీనికంతటికీ ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న విజన్‌ కొరతే అని తాజాగా ఈరోజు మంత్రి కేటీఆర్ ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.

దేశంలో చాలా రాష్ట్రాల్లో సరిపడినంత విద్యుత్ లేదని, అలాగే ప్రధాన వనరైన బొగ్గు కొరతకు సరైన పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు. దీనివలన పరిశ్రమలు సరిగా నడవక కార్మికులకు ఉపాధి పోతోందని వెల్లడించారు. ఇక కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరతతో తీవ్ర నష్టం వాటిల్లందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవని, ఉద్యోగాల కొరత ఉందని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కొరతతో కూలీలు పలు ఇక్కట్లకు గురవుతున్నారని, రాష్ట్రాలకిచ్చే నిధులు కూడా సక్రమంగా విడుదల చేయటం లేదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =