ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా అనిల్‌కుమార్‌ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

ADGP of intelligence, Anil Kumar, Anil Kumar Appointed as Telangana Intelligence Additional DG, Anil Kumar appointed Intel chief, Anil Kumar posted as new ADGP of intelligence, Mango News, New ADGP of intelligence, Senior IPS Officer Anil Kumar, Senior IPS Officer Anil Kumar Appointed as Telangana Intelligence Additional DG, Telangana elevates top IPS officer Anil Kumar, Telangana Intelligence Additional DG

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ లో ఫుల్‌ అడిషనల్‌ చార్జిలో బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీ.ప్రభాకర్‌రావును ఆ పదవీ నుంచి రిలీవ్ చేస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు హైదరాబాద్‌ సిటీ శాంతిభద్రతల అడిషనల్‌ కమిషనర్‌ గా ఉన్న డీఎస్‌ చౌహాన్‌ కు సిటీ ట్రాఫిక్‌ అడిషనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =