KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తెలుగు ద్వారా ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ, తమిళ్ నేర్చుకోవచ్చని చెప్పారు. ఇది ఏమిటి? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి? అనే వివరణను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇