రాష్ట్రంలో రోజువారీ వర్కర్ల క‌నీస వేతనం పెంపు

Casual Labours Part-time Workers Hiked by 30 Percent, CM KCR, KCR announces 30% pay hike for Telangana govt employees, Mango News, Over 9 lakh Telangana employees to get salary hike, telangana, Telangana govt staff salaries to be up by 30%, Telangana issues orders for 30 per cent hike, Telangana issues orders for 30 per cent hike remuneration of contract, Wages of Casual Labours Part-time Workers Hiked by 30 Percent

రాష్ట్రంలో రోజువారీ వర్కర్ల కనీస వేతనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ వర్కర్లకు, పార్ట్‌టైమ్ వర్కర్లకు మరియు కన్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్లకు క‌నీస వేత‌నాన్ని 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రోజువారీ వర్కర్ల క‌నీస వేత‌నం రూ.300 నుంచి రూ.390కి పెరిగింది. పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల వేత‌నం నెలకు రూ.4000 నుంచి రూ. 5,200 కు పెరగగా, ఫుల్ టైం కంటింజెంట్ వర్కర్స్/క‌న్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్ల వేత‌నం నెలకు రూ.8000 నుంచి రూ.10,400 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ క‌నీస వేత‌నం పెంపు ఉత్తర్వులు జూన్ 2021 నుంచి అమ‌ల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =