సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమం.. హాజరైన టాలీవుడ్ హీరో రామ్ ‌చరణ్‌

Tollywood Hero Ram Charan Attends Azadi Ka Amrit Mahotsav Event at Secunderabad Parade Ground, Ram Charan Attends Azadi Ka Amrit Mahotsav Event at Secunderabad Parade Ground, Hero Ram Charan Attends Azadi Ka Amrit Mahotsav Event at Secunderabad Parade Ground, Azadi Ka Amrit Mahotsav Event at Secunderabad Parade Ground, Secunderabad Parade Ground, Azadi Ka Amrit Mahotsav Event, Tollywood Hero Ram Charan Attends Azadi Ka Amrit Mahotsav Event, Tollywood actor Ram Charan was spotted at the Azadi Ka Amrit Mahotsav celebrations in Hyderabad, Azadi Ka Amrit Mahotsav celebrations in Hyderabad, Hero Ram Charan At Azadi ka Amrit Mahotsav Event, Actor Ram Charan At Azadi ka Amrit Mahotsav Event, Tollywood Hero Ram Charan At Azadi ka Amrit Mahotsav Event, Azadi Ka Amrit Mahotsav celebrations, Azadi Ka Amrit Mahotsav celebrations News, Azadi Ka Amrit Mahotsav celebrations Latest News, Azadi Ka Amrit Mahotsav celebrations Latest Updates, Azadi Ka Amrit Mahotsav celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఈరోజు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ఉత్సవాల్లో టాలీవుడ్ మెగా హీరో రామ్ ‌చరణ్ పాల్గొన్నారు. యుద్ధవీరుల నివాళుల కోసం నేషనల్ డిఫెన్స్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రామ్ ‌చరణ్ యుద్ధవీరులకు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ ‌చరణ్‌ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో మన సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని అన్నారు. ఎంతోమంది వీర జవానులు చేసిన త్యాగాల వలననే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. మనం పీల్చే గాలి, నడిచే నెల మీద అమర జవానుల చెరగని సంతకం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలలో పాల్గొనటం నా అదృష్టం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో పాటు నగరంలోని పలు స్కూల్స్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here