మరో తుఫాన్ ముప్పు – వాతావరణశాఖ హెచ్చరిక

Alert Sounded For North Andhra Odisha Coasts, AP Weather report, AP Weather Report – New Cyclone Alert For Andhra Pradesh, Cyclone alert, Cyclone Alert For Andhra Pradesh, Cyclone Jawad, Cyclone Jawad Alert In Andhra Pradesh Region, Cyclone Jawad LIVE Updates Odisha, Cyclone likely to hit Andhra Odisha coasts, Cyclone Warning Centre, IMD issues alert for north Andhra Pradesh, IMD Issues Cyclone Jawad Alert In Andhra Pradesh Region, Jawad cyclone to hit Andhra Pradesh, Mango News, New Cyclone Alert For Andhra Pradesh

ఆంధ్రాని వరుణుడు వదలట్లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోనేలేదు. అంతలోనే మరో తుఫాన్ ముప్పు ఆంధ్రాని వణికిస్తోంది. అండమాన్ సముద్రంలో మొదలైన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. రేపటికి అది తుఫాన్ గా మారే అవకాశం ఉందని, ఎల్లుండి తీరం దాటవచ్చని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా ఒడిస్సా వైపుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఒడిశాలో కొన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here