Home 2021
Yearly Archives: 2021
భోపాల్, ఇండోర్, జబల్‌పూర్ నగరాల్లో రేపు లాక్‌డౌన్ విధింపు
గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా...
ఒకేరోజులో 27126 కరోనా పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత మూడురోజులుగా 25 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62...
మహారాష్ట్ర సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య థాకరే కి కరోనా పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: మంత్రి కేటీఆర్ తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం నాడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగింది. ఈ...
తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేత
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్...
దేశంలో 2,88,394 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.12 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత...
పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని...
నేడే ఆఖరి టీ20 మ్యాచ్, భారత్, ఇంగ్లాండ్ జట్లలో సిరీస్ విజేత ఎవరో?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 364 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,02,724 కి...













































