Home 2022
Yearly Archives: 2022
ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభించిన సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలోని యువత, విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. తమ లక్ష్య సాధనలో అపజయాలు...
నీ వ్యాపారం, నీ ఉద్యోగం నిన్ను ధనవంతుడిని చేస్తాయా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో జాప్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలులో జాప్యంపై బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, షెడ్యూల్ 9, 10...
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో...
అహ్మదాబాద్‌లో ‘ప్రముఖ్ స్వామి మహరాజ్’ శతాబ్ది వేడుకలు, ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను స్పృశించిన మార్గదర్శి 'ప్రముఖ్ స్వామి మహారాజ్' అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఆయన అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్...
విశాఖలో వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నంలో ఎండాడలోని పనోరమా హిల్స్ దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎ స్సార్సీపీ) కార్యాలయానికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో...
సచిన్ లాగానే రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్
దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. 1988లో 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్...
సుదీర్ఘమైన, సంతోషకర జీవితం కోసం ‘ఇకిగయ్ జపనీస్ కాన్సెప్ట్’, డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “IKIGAI (ఇకిగయ్) అనే జపనీస్ కాన్సెప్ట్” గురించి వివరించారు. జపనీస్ భాషలో 'IKI-ఇకి' అంటే జీవితం మరియు 'GAI-గయ్' అంటే విలువ...
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ, పలు కీలక విషయాలపై చర్చ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. బుధవారం ఢిల్లీలో ఖర్గేను కలుసుకున్న వెంకట్ రెడ్డి, ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు...
డిసెంబర్ చివరి వారంలో ఏపీ, తెలంగాణల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శ్రీశైలం, రామప్ప ఆలయాల సందర్శన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె ఏపీ, తెలంగాణల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము...















































