బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ

Janasena PAC Chairman Nadendla Manohar Meets BJP Leader Kanna Lakshminarayana at Guntur,Janasena PAC Chairman Nadendla Manohar,BJP Leader Kanna Lakshminarayana,Nadendla Manohar Meets Kanna Lakshminarayana,Mango News,Mango News Telugu,Andhra Pradesh Politics News,Andhra Pradesh Political Parties,Ap Government Employees List,Andhra Pradesh Government,Andhra Pradesh Cm,Andhra Pradesh Ruling Party 2022,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై చర్చ జరుగుతునట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కన్నా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే రాబోయే ఎన్నికలు, పొత్తుల నేపథ్యంలో ఈ భేటీపై రాజకీయ ఆసక్తి కూడా నెలకుంది. కన్నాతో భేటీలో నాదెండ్ల మనోహర్ తో పాటుగా పలువురు జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 4 =